తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ నెల 24 నుంచి నాగోబా జాతర ప్రారంభం - నాగోబా జాతర

ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే కేస్లాపూర్ నాగోబా జాతర ఈనెల 24న ప్రారంభం కానుంది.

nagoba jathat starts from january 24th in adilabad district
ఆదిలాబాద్​ జిల్లాలో నాగోబా జాతర

By

Published : Jan 7, 2020, 7:52 PM IST

ఆదిలాబాద్​ జిల్లాలో నాగోబా జాతర

ఈనెల 24 నుంచి ఆదిలాబాద్​ జిల్లా కేస్లాపూర్​ నాగోబా జాతర ప్రారంభం కానుంది. నాగోబా ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలకు అత్యంత పవిత్రమైన జలాన్ని ఉపయోగిస్తున్నారు.

ఈ గంగాజలాన్ని తీసుకురావడానికి మెస్రం వంశీయులు కేస్లాపూర్​ నుంచి కాలినడకన మంచిర్యాల జిల్లా జన్నారానికి బయలుదేరారు. బయలుదేరేముందు ప్రత్యేక పూజలు నిర్వహించి, సహపంక్తి భోజనం చేశారు.

చెప్పులు లేకుండా కఠోడా ఆధ్వర్యంలో కాలినడకన గోదావరి జలాల కోసం వందలాది మెస్రం వంశీయులు బయలుదేరారు.

ABOUT THE AUTHOR

...view details