రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన నాగోబా జాతర ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే పవిత్ర గోదావరి జలాలతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు నాగోబా సన్నిధానంలో అనాధిగా వస్తున్న కర్మకాండ ప్రక్రియను పూర్తిచేయగా... జాతరలో కీలకమైన ఘట్టం భేటి... శుక్రవారం జరగనుంది. జాతర విశేషాల గురించి పూర్తివివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
జాతరొచ్చినాదో... నాగోబా జాతరొచ్చినాదో... - nagoba jatara in in keslapur
రాష్ట్రంలో సమ్మక్క సారక్క తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన కేస్లాపూర్ నాగోబా జాతరకు వేళయింది. ఇవాళ అర్ధరాత్రి మహాపూజ జరగనుంది. మహాపూజలో పవిత్ర గంగజలాన్ని తీసుకొచ్చి నాగోబాకు అభిషేకం చేయడం ప్రధాన ఘట్టంగా భావిస్తారు.
జాతరొచ్చనాదో... నాగోబా జాతరొచ్చినాదో...