ములుగు జిల్లాను సమ్మక్క సారక్క జిల్లాగా నామకరణం చేయాలని ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ ధర్నా నిర్వహించింది. జాతరలో వనదేవతలకు పూజలు చేసేందుకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు ఆదివాసీ సంఘాలు మద్దతు తెలిపాయి.
'ములుగుకు సమ్మక్క సారక్క జిల్లాగా పేరు పెట్టాలి' - ములుగు జిల్లాను సమ్మక్క సారక్క జిల్లాగా నామకరణం చేయాలని ఎమ్మార్పీఎస్ ధర్నా
ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క జిల్లాగా నామకరణం చేయాలని ఆదిలాబాద్లో ఎమ్మార్పీఎస్ ధర్నా చేపట్టింది.
'ములుగుకు సమ్మక్క సారక్క జిల్లాగా పేరు పెట్టాలి'