తెరాస ప్రభుత్వంలో మాదిగలకు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కుడాలస్వామి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని అంబేడ్కర్ చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. తెలంగాణలో 12 శాతం మాదిగలు ఉన్నారని.. కానీ ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం దారుణమన్నారు. మాదిగలను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని కుడాలస్వామి ఆరోపించారు.
మాదిగలను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారు: కుడాలస్వామి - KCR
మాదిగలను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ సీనియర్ నేత కుడాలస్వామి ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని అంబేడ్కర్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు.

మాదిగలను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారు: కుడాలస్వామి
మాదిగలను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారు: కుడాలస్వామి