అదిలాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాల్లోని ఆదివాసీ గూడెంలో దండారి సంబురాలు అంబరాన్నంటాయి. సోమవారం ఉట్నూర్ మండలం రామ్గూడలో నిర్వహించిన దండారి ముగింపు ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే రేఖా నాయక్ పాల్గొన్నారు. స్థానికులు, మహిళలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు.
మహిళలతో రేలా నృత్యం చేసిన ఎమ్మెల్యే రేఖా నాయక్ - ఆదిలాబాద్ జిల్లా ఏజేన్సీ గిరిజనుల వార్తలు
అదిలాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాల్లోని ఆదివాసీ గూడెంలో దండారి సంబురాలు అంబరాన్నంటాయి. ఆదివాసీ మహిళలతో కలిసి ఎమ్మెల్యే రేఖా నాయక్ రేలా నృత్యం చేశారు. అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మహిళలతో రేలా నృత్యం చేసిన ఎమ్మెల్యే రేఖా నాయక్
మహిళలతో ఎమ్మెల్యే రేఖా నాయక్ అడుగులో అడుగు వేసి రేలా నృత్యం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:ఆదివాసీ మహిళలతో కలిసి థింసా నృత్యం చేసిన కలెక్టర్