తెలంగాణ

telangana

ETV Bharat / state

మానవత్వాన్ని మించిన మతంలేదు: జోగు రామన్న - క్రిస్మస్‌ వేడుకలు

ఆదిలాబాద్‌ బేతాల్ ‌చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ సరుకులు పంపిణీ చేశారు.

mla-joguramanna-participated-in-christmas-celebrations-in-bethal-church-adilabad
మానవత్వాన్ని మించిన మతంలేదు: జోగు రామన్న

By

Published : Dec 18, 2020, 8:55 PM IST

మానవత్వాన్ని మించిన మతంలేదని శాసనసభ సభ్యుడు జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని బేతాల్‌ చర్చిలో కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే .. నిరుపేద క్రైస్తవులకు ప్రభుత్వం ఇచ్చే క్రిస్మస్‌ సరుకులను పంపిణీ చేశారు. భిన్న సంస్కృతులకు నిలయమైన భారతావనిలో .. పరస్పర స్నేహ సౌరభాలు పంచుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details