తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇచ్చోడలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ - కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు ఎమ్మెల్యే బాపురావు చెక్కులు పంపిణీ

ఇచ్చోడలో కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు ఎమ్మెల్యే బాపురావు చెక్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

mla bapurao cheques distribution at ichchoda
ఇచ్చోడలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

By

Published : Mar 5, 2020, 5:10 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాపురావు పాల్గొన్నారు. 56 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు అందించారు.

ఇచ్చోడలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

తెరాస ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని ఎమెల్యే పేర్కొన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్, రైతు బీమా, పెట్టుబడి సాయం అందజేస్తూ దేశంలోనే ఆదర్శ ప్రభుత్వంగా నిలుస్తుందని వెల్లడించారు.

ఇవీచూడండి:'మినరల్ వాటర్​ కన్న... మిషన్ భగీరథ నీళ్లు మిన్న'

ABOUT THE AUTHOR

...view details