తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆదిలాబాద్‌లో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యుడు జోగు రామన్న, మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ నేతృత్వంలో పార్టీ కార్యాలయంలో కేట్ కట్‌చేశారు.
ఆదిలాబాద్‌లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు - మంత్రి కేటీఆర్
ఆదిలాబాద్‌లో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ నేతృత్వంలో కేక్ కట్ చేశారు.

ఆదిలాబాద్‌లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
అక్కడే ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 50 మంది పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం మావల హరితవనంలో పనసమొక్కలు నాటి అభిమానాన్ని చాటుకున్నారు.
ఇవీ చూడండి: కేటీఆర్‌కు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు