తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇప్ప పువ్వు సేకరణలో ఎంపీటీసీ సభ్యురాలు - MPTC Anasuya is a collection Ippa puvvu at Utnur in Adilabad district

వేసవి వచ్చిందంటే చాలు ఏజెన్సీ ప్రాంత వాసులు అటవీ ప్రాంతంలో లభించే అటవీ ఫలాలు సేకరిస్తారు. దీనిలో భాగంగా గత 15రోజుల నుంచి ఆదిలాబాద్​ జిల్లాలో ఆదివాసీలు ఇప్ప పువ్వు సేకరణలో నిమగ్నమయ్యారు. వారితోపాటు దంతనపల్లి ఎంపీటీసీ సభ్యురాలు అనసూయ కూడా పాల్గొన్నారు.

member of the MPTC Anasuya is a  collection Ippa puvvu at Utnur in Adilabad district
ఇప్ప పువ్వు సేకరణలో ఎంపీటీసీ సభ్యురాలు

By

Published : Apr 29, 2020, 2:27 PM IST

లాక్‌డౌన్‌తో కూలీపనులు దొరకడం లేదు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌ మండలం దంతనపల్లి ఎంపీటీసీ సభ్యురాలు కొడప అనసూయ స్థానికులతో కలిసి అడవిలో లభించే ఇప్పపువ్వు సేకరించటంలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది ఇప్ప పువ్వు విరివిగా ఉందని తెలిపారు. అధికారులు గ్రామాల్లో ఇప్పపువ్వు కొనుగోలు చేయాలని వెంటనే డబ్బులు చెల్లించేలా చూడాలని ఎంపీటీసీ సభ్యురాలు అనసూయ కోరారు.

ABOUT THE AUTHOR

...view details