మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో గోడ పత్రికను విడుదల చేశారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్స్ కార్యాలయంలో రిమ్స్ బ్రాంచ్ అధ్యక్షురాలు సంగీత పోస్టర్ ఆవిష్కరించారు.
రిమ్స్ ఆధ్వర్యంలో మే డే 'గోడ పత్రిక' విడుదల - may day wall poster released in adialabad rims hospital
కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని రిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో గోడ పత్రిక విడుదల చేశారు. కార్మికులందరూ ఏకతాటిపైకి రావాలని కోరారు.

మే డే గోడ పత్రిక
మరో చికాగో నగరం ఉద్యమానికి కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటానికి సిద్ధం కావాలని సంఘం రాష్ట్ర కార్యదర్శి సిర్ర దేవేందర్ కోరారు.
ఇదీ చదవండి:'విజయోత్సవ ర్యాలీలు నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'