తెలంగాణ

telangana

ETV Bharat / state

నైతిక విజయం ఆర్టీసీ కార్మికులదే... మందకృష్ణ మాదిగ

ముఖ్యమంత్రి కేసీఆర్​ను మంత్రులు ఎక్కడ నిలదీస్తారోనని క్యాబినెట్ సమావేశం నిర్వహించడం లేదంటే అది కార్మికుల నైతిక విజయమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. ఆదిలాబాద్​లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు.

మందకృష్ణ మాదిగ

By

Published : Oct 26, 2019, 10:12 AM IST


ఆదిలాబాద్​లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ను మంత్రులు ఎక్కడ నిలదీస్తారోనని క్యాబినెట్ సమావేశం నిర్వహించడం లేదంటే అది కార్మికుల నైతిక విజయమేనని అన్నారు. మంత్రులు హరీశ్​ రావు, ఈటల రాజేందర్ మౌనంగా ఉన్నారంటే అది కార్మికులకు ఇస్తున్న మద్దతుగా భావించాలన్నారు.

కార్మికుల నైతిక విజయమే : మందకృష్ణ మాదిగ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details