తెలంగాణ

telangana

ETV Bharat / state

బాసరలో మాఘమాసం పూజలు - rushikanyalu

గోదారమ్మకు ఋషికన్యలు సప్తహారతులు. బాసరకు పోటెత్తిన భక్తులు

బాసరలో గోదారమ్మకు ప్రత్యేక పూజలు

By

Published : Feb 7, 2019, 11:00 AM IST

బాసరలో గోదారమ్మకు ప్రత్యేక పూజలు
మాఘమాసం పురస్కరించుకొని బాసరలో గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతిపీఠం ఆధ్వర్యంలో తెల్లవారుజామున గోదారమ్మకు ఋషికన్యలు సప్తహారతులు ఇచ్చారు. ఈ ఘట్టాన్ని వీక్షించి భక్తులు పునీతులయ్యారు.

ABOUT THE AUTHOR

...view details