ఆదిలాబాద్ జిల్లా నేరెడిగొండ మండలం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఐచర్ వ్యాన్‌ను సోదా చేసిన పోలీసులు రేషన్ బియ్యాన్ని కరీంనగర్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.
నేరెడిగొండలో అక్రమ బియ్యం పట్టివేత - illegal rice transaction from karimnagar to maharastra
కరీంనగర్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆదిలాబాద్ జిల్లా నేరెడిగొండ మండల పోలీసులు పట్టుకున్నారు.
![నేరెడిగొండలో అక్రమ బియ్యం పట్టివేత lorry driver tried to pass ration rice illegally from karimnagar to maharastra and caught by adilabad police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5253093-thumbnail-3x2-rice.jpg)
నేరెడిగొండలో అక్రమ బియ్యం పట్టివేత
నేరెడిగొండలో అక్రమ బియ్యం పట్టివేత
దాదాపు రెండు లక్షలు విలువ చేసే 125 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. డ్రైవర్ని విచారించగా... వరంగల్ జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి అక్రంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిపాడు.
- ఇదీ చూడండి : పశువైద్యురాలి ఘటన మరవకముందే...