తెలంగాణ

telangana

ETV Bharat / state

'లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగపరచుకోవాలి' - lok adalath program in adilabad

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి జడ్జి ప్రియదర్శిని ఆధ్వర్యంలో లోక్ అదాలత్ కార్యక్రామన్ని నిర్వహించారు.

lok adalath program in adilabad by judge priyadarshini
ఆదిలాబాద్‌లో లోక్ అదాలత్ కార్యక్రమం

By

Published : Feb 8, 2020, 2:36 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 23 వేల కేసులు ఆయా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని వెల్లడించారు. ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన లోక్‌ అదాలత్‌ను ఆమె ప్రారంభించారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించే ఈ లోక్ అదాలత్‌ కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా కోర్టు కల్పించే జాతీయ లోక్ అధాలత్​ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని జడ్జి సూచించారు.

ఆదిలాబాద్‌లో లోక్ అదాలత్ కార్యక్రమం

ఇదీ చూడండి:ఎఫ్​డీఐలను పరిశీలించేందుకు ఓ కమిటీ!

ABOUT THE AUTHOR

...view details