ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్
ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ - latest news on lockdown is ongoing in Joint Adilabad district wide
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణంగా కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలంతా స్వయం నియంత్రణ పాటిస్తున్నారు. ఫలితంగా రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లో కొనసాగుతున్న లాక్డౌన్పై మరింత సమాచారాన్ని మా ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
![ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ lockdown is ongoing in Joint Adilabad district wide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6537396-747-6537396-1585125902368.jpg)
ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్