తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్​లో కొనసాగుతున్న లాక్​డౌన్​ - adilabad district latest news

ఆదిలాబాద్‌లో లాక్‌డౌన్‌ మరింత కఠిన తరమైంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 14కు చేరుకోవడం వల్ల జిల్లాలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వావానాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. లాక్​డౌన్​ మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.

lock down in adilabad
ఆదిలాబాద్​లో కొనసాగుతున్న లాక్​డౌన్​

By

Published : Apr 18, 2020, 1:07 PM IST

ఆదిలాబాద్​లో కొనసాగుతున్న లాక్​డౌన్​

ఇదీ చూడండి:రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి.. వారం రోజుల్లో 279 మందికి నిర్ధరణ

ABOUT THE AUTHOR

...view details