తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్క నాటు... సెల్ఫీ దిగు - మొక్క నాటు... సెల్ఫీ దిగు

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్​ పట్టణంలోని ఓ పాఠశాల విద్యార్థులు మొక్కలు నాటారు. మొక్కను కాపాడతామని సెల్ఫీ దిగి వాగ్దానం చేశారు.

మొక్క నాటు... సెల్ఫీ దిగు

By

Published : Aug 3, 2019, 2:23 PM IST

మొక్క నాటు... సెల్ఫీ దిగు

ఆదిలాబాద్​ పట్టణంలోని లిటిల్​ ఈస్టర్​ పాఠశాల విద్యార్థులు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని రామ్​లీలా మైదానంలో మొక్కలు నాటారు. తాము నాటిన మొక్కలను ఎల్లప్పుడు సంరక్షిస్తూ ఉంటామని వాగ్దానం చేస్తూ సెల్ఫీలు దిగారు.

ABOUT THE AUTHOR

...view details