ఆదిలాబాద్‌లో ట్రేడ్‌యూనియన్లు నిరసనబాట పట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించాయి.
ట్రేడ్‌యూనియన్ల నిరసనకు ప్రతిపక్షాల సంఘీభావం - latest news of adilabad
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక నిర్ణయాలను తప్పుపడుతూ ఆదిలాబాద్‌లో కార్మిక సంఘాలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాయి. వారికి మద్దతుగా ప్రతిపక్షాలు సంఘీభావం ప్రకటించాయి.
ట్రేడ్‌యూనియన్ల నిరసనకు ప్రతిపక్షాల సంఘీభావం
వీరి ఆందోళనకు కాంగ్రెస్, తెదేపా, వామపక్షాలు సంఘీభావం ప్రకటించాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, పెట్రో ధరల పెంపు, సిబ్బంది తొలగింపు వంటి విధానాలపై నేతలు ప్రభుత్వాల తీరును దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు