ఆదిలాబాద్ జిల్లాలో కుమురంభీం వర్ధంతిన ఆయా పార్టీలు, సంఘాలు ఘనంగా నివాళి అర్పించాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత పార్టీ శ్రేణులతో కలసి స్థానిక కలెక్టర్ చౌక్‌లోని కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేశారు. భీం సేవలను గుర్తు చేసుకున్నారు. ఆదివాసుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆమె దుయ్యబట్టారు.
కుమురంభీంకు వర్ధంతిన ఘన నివాళి - latest news of Kumurambheem anniversary celebrations at adilabad district
ఆదిలాబాద్ జిల్లాలో కుమురంభీం వర్ధంతిన నేతలు ఘన నివాళి అర్పించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత స్థానిక కలెక్టర్ చౌక్‌లోని భీం విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఘనంగా కుమురంభీం వర్ధంతి వేడుకలు