లాక్‌డౌన్‌తో పండ్ల వ్యాపారం స్తంభించింది. ఉత్తర, దక్షిణ భారతం మధ్య రవాణా వారధిగా నిలిచే ఆదిలాబాద్‌లో కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పండ్ల వ్యాపారం జరగకపోయినా పరవాలేదుకానీ.... వ్యాధి రాకుండా ఉంటే చాలంటున్నారు చిరువ్యాపారులు, అధికారులు. ఆదిలాబాద్ పట్టణంలో ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తున్న రిపోర్ట్..
స్తంభించిన జన జీవనం... నిలిచిపోయిన వ్యాపారం
ఆదిలాబాద్‌లో కరోనా ప్రభావంతో జనజీవనం స్తంభించింది. చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. జనం లేక అమ్మకాలు సాగక చిరు వ్యాపారులు రోడ్డున పడుతున్నారు.
స్తంభించిన జన జీవనం... నిలిచిపోయిన వ్యాపారం