తెలంగాణ

telangana

ETV Bharat / state

భీం ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోంది: జోగు రామన్న - ఆదిలాబాద్​లో కుమురం భీం విగ్రహానికి తెరాస నేతల నివాళులు

కుమురం భీం 80 వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ చౌక్‌లోని భీం విగ్రహానికి తెరాస నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భీం ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.

kumuram bheem death anniversary in adilabad district
భీం ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోంది: జోగు రామన్న

By

Published : Oct 31, 2020, 12:22 PM IST

ఆదివాసీల ఆరాధ్య దైవం కుమురం భీం విగ్రహానికి ఆదిలాబాద్​లో తెరాస నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

భీం 80 వ వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టర్‌ చౌక్‌లో ఉన్న విగ్రహానికి ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ గోడం నగేష్‌, పలువురు నేతలు నివాళులర్పించారు. కుమురం భీం ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఆదివాసి బిడ్డకు అక్షర నీరాజనం..

ABOUT THE AUTHOR

...view details