మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గతంలో నిర్ణయించిన సభల్లో సీఎం పాల్గొనకపోవడం వల్ల 9వ తేదిన సభ నిర్వహించే అంశంపై మరోసారి పరిశీలించాలని పార్టీ నేతలు కోరారు. వీటన్నింటినిపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మరో మూడు సభల్లో పాల్గొననున్న గులాబీ దళపతి - హైదరాబాద్
సీఎం కేసీఆర్ మరో మూడు పార్లమెంట్ ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొననున్నారు.. ఈనెల 9న ఎన్నికల ప్రచారం ముగియనుంది. ప్రచార గడువు పూర్తయ్యే వరకు పర్యటనను కొనసాగించాలని గులాబీ దళపతి భావిస్తున్నారు. గతంలో నిర్దేశించిన షెడ్యూలు మేరకు గురువారం వరకు సభలున్నాయి.
మరో మూడు సభల్లో పాల్గొననున్న కేసీఆర్
ఇవీ చూడండి:'దేశ గతిని మార్చే అజెండా రూపొందిస్తున్నాం'