తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్​లో వైభవంగా కార్తిక పూజలు - ఆదిలాబాద్ లేటెస్ట్ అప్డేట్స్

కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్​లో ప్రత్యేక పూజలు జరిపారు. వేకువజామునే గోదావరికి భక్తులు పోటెత్తారు. పుణ్య స్నానాలు ఆచరించి... అనంతరం కార్తిక దీపాలను వదిలారు.

karthika pournami celebrations in adilabad district
ఆదిలాబాద్​లో వైభవంగా కార్తిక పూజలు

By

Published : Nov 30, 2020, 3:44 PM IST

ఆదిలాబాద్ జిల్లాలో కార్తిక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం వేకువజామునే ఉట్నూర్ మండలం లక్కారంలో వందలాది మంది మహిళలు కలశాలు, మంగళహారతులతో శోభాయాత్రలో పాల్గొన్నారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి... కార్తిక దీపాలు వెలిగించారు.

ఆదిలాబాద్​లో వైభవంగా కార్తిక పూజలు

మంచిర్యాల జిల్లాలోని కలమడుగు సమీపాన ఉన్న గోదావరికి భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబసమేతంగా తరలి వచ్చి... నదీమ తల్లికి ప్రత్యేక పూజలు చేసి... అనంతరం కార్తిక దీపాలు వెలిగించారు.

ఇదీ చదవండి:తెలంగాణకు కార్తిక వైభవం.. దేదీప్యమానంగా వెలుగుతున్న ఆలయాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details