ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి విద్యార్థులు తరలివచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలో 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమయానికి ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవడం వల్ల సందడి నెలకొంది.
ప్రశాంతంగా కొనసాగుతున్న ప్రవేశ పరీక్షలు - జ్యోతిభా ఫూలే బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష
మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్నాయి.
![ప్రశాంతంగా కొనసాగుతున్న ప్రవేశ పరీక్షలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3146822-thumbnail-3x2-gurukulajpg.jpg)
ప్రశాంతంగా కొనసాగుతున్న ప్రవేశ పరీక్షలు
TAGGED:
jyothibhaphule