తెలంగాణ

telangana

ETV Bharat / state

వాల్మీకికి జాయింట్ కలెక్టర్ నివాళి - latest news of valmiki tribute by the joint collector at adilabad

ఆదిలాబాద్​ జిల్లాలో వాల్మీకి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి జాయింట్​కలెక్టర్​ సంధ్యారాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వాల్మీకికి జాయింట్ కలెక్టర్ నివాళి

By

Published : Oct 13, 2019, 8:46 PM IST

ఆదిలాబాద్​లో వాల్మీకి జయంతి వేడుకలను స్థానిక బీసీ స్టడీ సర్కిల్లో అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా జిల్లా సంయుక్త పాలనాధికారి సంధ్యారాణి, డీటీసీ వైస్ ప్రిన్సిపల్ నాయక్ హాజరయ్యారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. వాల్మీకి గొప్పతనాన్ని సంధ్యారాణి ప్రజలకు వివరించారు.

వాల్మీకికి జాయింట్ కలెక్టర్ నివాళి

ABOUT THE AUTHOR

...view details