ఆదిలాబాద్‌లో వినాయక నిమజ్జన శోభయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుల్లో స్థానిక శాసన సభ్యులు జోగు రామన్న, జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాఠోడ్ పాల్గొన్నారు. శిశుమందిరంలో ఏర్పాటు చేసిన నిమజ్జన శోభాయాత్రలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూల గణపతిని ప్రత్యేక వాహనంలో ప్రతిష్టించారు. వినాయకుడి నామస్మరణ చేయనిదే బయటకురాను అంటున్న ఎమ్మెల్యే జోగు రామన్నతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
గణేశుడికి జోగు రామన్న ప్రత్యేక పూజలు - మూల గణపతి
ఆదిలాబాద్‌లో గణేశుని శోభయాత్ర వైభవంగా ప్రారంభమైంది. శాసనసభ్యుడు జోగు రామన్న మూల గణపతిని ప్రత్యేక వాహనంలో ప్రతిష్టించారు.
గణేశుడికి జోగు రామన్న ప్రత్యేక పూజలు