సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలను చేశారు. పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్, పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. పాపన్న చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు. కీర్తిస్తూ... నినాదాలు చేశారు.
ఆదిలాబాద్లో సర్దార్ పాపన్నకు జోగు ప్రేమేందర్ నివాళులు - Premender in Adilabad
ఆదిలాబాద్లో పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్ సర్దార్ పాపన్నకు పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. పాపన్న చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు.

ఆదిలాబాద్లో సర్దార్ పాపన్నకుజోగు ప్రేమేందర్ నివాళులు