సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో కేవలం డబ్బులు పంపిణీ చేసి తెరాస గెలిచిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆదిలాబాద్‌లో ఆరోపించారు. హుజూర్నగర్ ఉపఎన్నికల్లో తెరాస ఒక్కో ఓటుకు 4వేల రూపాయల చోప్పున పంపిణీ చేసిన తీరు... అందరికి తెలిసిన విషయమేనని వ్యాఖ్యానించారు.
ఓటుకు 4వేల రూపాయలిచ్చారు: జీవన్‌రెడ్డి - huzurnagar by elections 2019
హుజూర్‌నగర్‌లో తెరాస ఓటుకు 4వేల రూపాయలు పంపిణి చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు.
ఓటుకు 4వేల రూపాయలిచ్చారు: జీవన్‌రెడ్డి