ఆదిలాబాద్‌లో జనసేన, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ - independent
లోక్‌సభ ఎన్నికలకు నేటితో నామినేషన్లు ముగిశాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ఒక స్వతంత్ర అభ్యర్థి నామపత్రాలు దాఖలు చేశారు.
జనసేన, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్
By
Published : Mar 25, 2019, 5:31 PM IST
జనసేన, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్
ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి జనసేన పార్టీ తరఫున ఇచ్చోడకు చెందిన జేఎన్టీయూ విద్యార్థి నరేందర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బేలా మండలం దుబ్బగూడకు చెందిన ఆదివాసీ నేత కుముర రమేశ్ నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి దివ్య దేవరాజన్‌కు నామపత్రాలు అందజేశారు.