తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు - international women's day

ఆదిలాబాద్​లో అంతర్జాతీయ మహిళదినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ హాజరయ్యారు.

Adilabad‌ Under the auspices of RTC .. International Women's Day celebrations were organized.
ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు

By

Published : Mar 8, 2021, 5:23 PM IST

ఆదిలాబాద్​లో అంతర్జాతీయ మహిళదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆర్టీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో మహిళలకు స్ఫూర్తిదాయక సూచనలు చేశారు.

జిల్లాలో ఆర్టీసీ బస్సు తప్ప ప్రైవేటు వాహనాలు ఆశ్రయించని ఓ మహిళతో పాటు.. ఉత్తమ సేవలను అందించిన ఉద్యోగినులను సన్మానించారు. అనంతరం వారితో సరదాగా గడిపారు.

ఇదీ చదవండి:మహిళా కానిస్టేబుళ్ల పనితీరు బాగుంది: అంజనీ కుమార్​

ABOUT THE AUTHOR

...view details