ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కరోనా వార్తల నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు ముఖాలకు మాస్క్‌లతో హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.
మాస్కులతో ఇంటర్ పరీక్షలకు విద్యార్థులు - ఆదిలాబాద్‌లో ఇంటర్ పరీక్షలు
ఇంటర్ ద్వితీయ సంవత్సవం పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వార్తల నేపథ్యంలో కొందరు విద్యార్థులు ముఖానికి మాస్కులు ధరించి పరీక్షలకు హాజరయ్యారు.

మాస్కులతో ఇంటర్ పరీక్షలకు విద్యార్థులు
ఆదిలాబాద్ జిల్లాలో మొదటి, ద్వితీయ సంవత్సర విద్యార్థుల కోసం మొత్తం 31 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. నిర్మల్ జిల్లాలో 23 పరీక్షా కేంద్రాలు, ఆసిఫాబాద్ జిల్లాలో 17 కేంద్రాలు, మంచిర్యాల జిల్లాలో 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మాస్కులతో ఇంటర్ పరీక్షలకు విద్యార్థులు
ఇవీచూడండి:కరోనా వైరస్: తెలుసుకోవాల్సిన ఆరు అంశాలు