తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆకట్టుకున్న బాడీ బిల్డర్స్‌ పోటీలు - ఆదిలాబాద్‌లో బాడీ బిల్డర్స్‌ పోటీలు

ఆదిలాబాద్‌లో బాడీ బిల్డర్స్‌ పోటీల్లో పలువురు క్రీడాకారులు తమ కండలను ప్రదర్శించారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ జిమ్‌ల నుంచి బాడీ బిల్డింగ్‌ క్రీడాకారులు తరలివచ్చారు. వారి ప్రదర్శనను చూసి యువకులు ఉర్రూతలూగారు.

Impressive Bodybuilder Competition at adilabad
ఆకట్టుకున్న బాడీ బిల్డర్స్‌ పోటీలు

By

Published : Mar 9, 2020, 11:29 PM IST

ఆదిలాబాద్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా బాడీ బిల్డర్స్‌ పోటీలు ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్‌, మంచిర్యాల ప్రాంతాలకు చెందిన బాడీ బిల్డర్లు కండలు తిప్పుతూ పోటీపడ్డారు.

ఆదిలాబాద్‌ బాడీ బిల్డర్స్‌ అసోసియేషన్‌లో ఆధ్వర్యంలోని బాడీ బిల్డర్స్‌ ఇర్షాద్, ఎజాజ్ నేతృత్వంలో ఈ పోటీలు నిర్వహించారు. పోటీలను తిలకించేందుకు యువకులు భారీగా తరలివచ్చారు.

ఆకట్టుకున్న బాడీ బిల్డర్స్‌ పోటీలు

ఇదీ చూడండి :చివరి చూపుకోసం భారీగా తరలొచ్చిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details