తెలంగాణ

telangana

ETV Bharat / state

15 మంది రిమ్స్‌ వైద్య విద్యార్థులకు అస్వస్థత - Illness of 15 RIMs medical students

15 మంది రిమ్స్‌ వైద్య విద్యార్థులకు అస్వస్థత
15 మంది రిమ్స్‌ వైద్య విద్యార్థులకు అస్వస్థత

By

Published : Feb 1, 2021, 5:40 PM IST

Updated : Feb 1, 2021, 7:21 PM IST

17:38 February 01

15 మంది రిమ్స్‌ వైద్య విద్యార్థులకు అస్వస్థత

ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాల మెడికోలు తాము తిన్న భోజనం వికటించి అస్వస్థతకు గురవడం కలకలం రేపింది. సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రకటించగా మెడికోలు ఒకరోజు ముందుగానే రిమ్స్ వసతి గృహానికి చేరుకున్నారు.

ఈరోజు మధ్యాహ్నం క్యాంటీన్​లో భోజనం చేసిన 28 మంది విద్యార్థినులకి కడుపు నొప్పి, వాంతులు చేసుకున్నారు. వారందరిని ఆసుపత్రికి తరలించారు. భోజనంలో అన్నం, టమాటా, పప్పు తిన్నట్లుగా సహచర విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని డైరెక్టర్ బలరాం బానోత్ తెలిపారు. 

ఇదీ చూడండి:మంత్రి హరీశ్​రావు చొరవ... వీధి వ్యాపారులకు భరోసా

Last Updated : Feb 1, 2021, 7:21 PM IST

ABOUT THE AUTHOR

...view details