ఆదిలాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ ముందు సీఐటీయూ అధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కనీస వేతనం 18వేలకు పెంచాలని, పెండింగ్ టీఏ, డీఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నినాదాలు చేశారు. ఆయా ప్రాంతాలనుంచి వచ్చిన అంగన్వాడీలతో ప్రాంగణంమంతా కిటకిటలాడింది.
'మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి' - adilabad
తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు.
'మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి'