ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెండల్వాడ గ్రామంలో కలుషిత ఆహారం తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారికి చికిత్స అందజేశారు. కొందరిని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ప్రసాదం తిని 100మందికి పైగా అస్వస్థత - ఆదిలాబాద్లో 100 మంది అస్వస్థత
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెండల్వాడలో గురుపూజోత్సవంలో చేసిన ప్రసాదం తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.
ప్రసాదం తిని 100మందికి పైగా అస్వస్థత
గురుపూజోత్సవంలో చేసిన ప్రసాదం తని అస్వస్థతకు గురైనట్లు గ్రామస్థులు తెలిపారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
- ఇదీ చూడండి : 'ఎన్ని విమర్శలు చేసినా ఓపికగా వినేవారు'