తెలంగాణ

telangana

ETV Bharat / state

పెన్​గంగా నదికి పాదయాత్రగా.. - River

పరమశివుడికి అభిషేకం నిర్వహించడానికి ఆదిలాబాద్​ జిల్లా కేంద్రానికి చెందిన మార్వాడీలు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు.

నదికి పాదయాత్రగా..

By

Published : Aug 11, 2019, 10:47 AM IST

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని మార్వాడీలు స్థానిక రాణి సతి ఆలయంలోని శివలింగానికి అభిషేకం నిర్వహించేందుకు పెన్​గంగా నదికి పాదయాత్రగా తరలివెళ్లారు. శ్రావణ మాసం పురస్కరించుకొని ఏటా పాదయాత్ర చేపట్టి జలాలను తీసుకురావడం ఆనవాయితీగా వస్తోందని డీసీసీబీ జిల్లా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి తెలిపారు.

నదికి పాదయాత్రగా..

ABOUT THE AUTHOR

...view details