ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి చిరుజల్లులతో మొదలైన వర్షం ఇవాళ మధ్యాహ్నం జోరందుకుంది. ఎండుముఖం పడుతున్న పంటలకు వానతో జీవమొస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భీంపూర్, తాంసి, ఆదిలాబాద్, జైనథ్, బేల, ఇచ్చోడ, నేరడిగొండ తదితర మండలాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తూ... ప్రజల్లో ఆనందం నింపింది.
రాత్రి నుంచి వానే... సంతోషం వెల్లివిరిసెనే...
వానాకాలం వచ్చి ఇన్ని రోజులైనా... వర్షాలు లేక బాధతో ఉన్న జిల్లా రైతుల ముఖాల్లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు చిరునవ్వు వెల్లివిరిసింది. జిల్లాలోని పలు మండలాల్లో ఎడతెరపి లేకుండా జల్లు పడుతోంది.
http://10.10.50.85:6060/reg-lowres/28-July-2019/tg-adb-01-28-varsham-ts10029_28072019141709_2807f_1564303629_1012.mp4