తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం - heavy rain in adilabad

ఆదిలాబాద్​ జిల్లాలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.

భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

By

Published : Jun 22, 2019, 12:04 AM IST

భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

ఆదిలాబాద్​ పట్టణంలో శుక్రవారం కురిసిన వర్షంతో వాతావరణం చల్లగా మారింది. భానుడి ప్రకోపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో వరుణుడి రాక పట్టణ వాసులకు ఉపశమనాన్ని కలిగించింది. వాన జోరుగా కురవడం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details