తెలంగాణ

telangana

ETV Bharat / state

హమాలీల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ - civil supply workers protest in adilabad

తమ సమస్యలు పరిష్కరించాలని పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న హమాలీలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాచేపట్టారు.

hamali workers protest in front of collectorate adilabad
హహమాలీల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీమాలీల దీర్ధకాలిక సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ

By

Published : Aug 7, 2020, 7:32 PM IST

సివిల్ సప్లయ్​ హమాలీలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు విలాస్ డిమాండ్​ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట హమాలీలు ధర్నాచేపట్టారు.గతంలో మంత్రి ఈటల రాజేందర్ ఇచ్చిన హామీ మేరకు బోనస్ ప్రకటించడం, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details