ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా గూడూరు నారాయణరెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. 10 మందితో కూడిన ఉపసంఘం పంపిన జాబితాపై ఏఐసీసీ ఇవాళ తుది నిర్ణయం తీసుకుంది.
పోటాపోటీ మధ్య..

ఎమ్మెల్సీ స్థానం కోసం గూడూరుతో పాటు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డిలు పోటీ పడ్డారు. చివరికి గూడూరునే ఎంపికచేసింది. నామినేషన్ దాఖలు అధిష్ఠానం తన పేరు ఖరారు చేయగానే.. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. గూడూరు వెంట సీఎల్పీ నేత భట్టి, సుధీర్‌రెడ్డి, ఆత్రం సక్కు, పొడెం వీరయ్య ఉన్నారు.
ఇవీ చూడండి:మల్లన్న జాతర