ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన జంగమ అర్చకులకు భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందించారు. సుహాసినిరెడ్డి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి నెలకు సరిపడా నిత్యావసరాలు అందించారు.
జంగమ పురోహితులకు నిత్యావసరాల పంపిణీ - groceries Distribution
కరోనా వల్ల ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న జంగమ పురోహితులకు భాజపా ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందించారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి ఆధ్వర్యంలో పేద జంగమ పురోహితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
జంగమ పురోహితులకు నిత్యావసరాల పంపిణీ
కరోనా మహమ్మారి అంతం కావాలంటే.. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని, ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి: పెళ్లికొచ్చిన బంధువులు నెల రోజులుగా టెంట్ల కిందే!