ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో నాగుల పంచమి వేడుకలు నిర్వహించారు. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయంతో పాటు ఉట్నూర్ మండలం నాగోబా దేవాలయంలో ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. మహిళలు, యువతులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పాముల పుట్టలో పాలు పోసి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
ఆదిలాబాద్ ఏజెన్సీలో ఘనంగా నాగుల పంచమి - undefined
ఆదిలాబాద్ గిరిజన ప్రాంతంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఏజెన్సీ ప్రాంతంలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు
TAGGED:
అదిలాబాద్ జిల్లా