సాధారణంగా శనగపప్పు గారెలను నూనెలో కాలుస్తారు. కానీ దానికి భిన్నంగా గ్రైండర్లు ఉపయోగించకుండా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతంలోని ఆదివాసీలు గ్లాసు నూనెతో గంపెడు గారెలు తయారు చేస్తున్నారు. మినపప్పును నానబెట్టి రుబ్బి తక్కువ నూనెతో గారెలు తయారు చేస్తున్నారు. ఈ గారెలు తింటే నోటికి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని అంటున్నారు.
గ్లాసు నూనెతో గంపెడు గారెలు - ఉట్నూర్ ప్రాంతంలోని ఆదివాసీలు గ్లాసు నూనెతో గంపెడు గారెలు తయారు చేస్తున్నారు
ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు గ్లాస్ నూనెతో గంపెడు గారెలు తయారు చేస్తున్నారు.
గ్లాసు నూనెతో గంపెడు గారెలు