ఆదిలాబాద్‌లో గాంధీజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న, పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్ మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయా సంఘాల నాయకులు గాంధీజీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. మహాత్ముడి సేవలను కొనియాడారు.
ఆదిలాబాద్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు - Gandhi Jayanti 2020
ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగురామ్మ, పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. మహాత్ముడికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆదిలాబాద్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు