ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డైట్ కళాశాలలో ప్రథమ సంవత్సర స్వాగతోత్సవం హుషారుగా సాగింది. సీనియర్, జూనియర్ ఛాత్రోపాధ్యాయులు కలిసి నృత్యాలతో హోరెత్తించారు. పాత, కొత్త పాటల కలయికలతో చేసిన నృత్యాలు మైమరిపించాయి. ఛాత్రోపాధ్యాయులు చేసిన నృత్యాలకు సహచరులు కేరింతలు కొట్టారు. డైట్ ప్రాంగణం ఆట... పాటలతో సందడిగా మారింది.
స్వాగతోత్సవంలో నృత్యాలతో హోరెత్తించిన విద్యార్థులు - ఆదిలాబాద్ వార్తలు
ఆదిలాాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాలలో స్వాగతోత్సవం కార్యక్రమంలో విద్యార్థులు ఆట, పాటలకు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. డైట్ ప్రాంగణం ఆట, పాటలతో సందడిగా మారింది.
స్వాగతోత్సవంలో నృత్యాలతో హోరెత్తించిన విద్యార్థులు