ఆదిలాబాద్‌లోని మార్కెట్‌యార్డులో సక్షమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలను పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లాపాలనాధికారి దివ్య దేవరాజన్ దివ్యాంగులకు ఉపకరణాలను అందించారు. దివ్యాంగుల పాఠశాల ఏర్పాటుకు ముందుకు వస్తే నిధులు కేటాయిస్తానని కలెక్టర్ తెలిపారు.
దివ్యాంగులకు ఉచిత ఉపకరణాలు
ఆసరా లేకుండా కదలలేని దివ్యాంగులకు సక్షమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఉపకరణాలు అందించారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జరిగిన పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ పాల్గొన్నారు.
దివ్యాంగులకు ఉపకరణాలు అందిస్తున్న కలెక్టర్
ఇవీచూడండి: భాజపాలో చేరిన సోమారపు సత్యనారాయణ