ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న ఓ రైలు బోగిలో గురువారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. రైల్వే అధికారుల సమాచారంతో సమయానికి అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ..మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై నాందేడ్ రైల్వే డివిజన్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
నిలిచి ఉన్న రైలు బోగిలో మంటలు - ఆదిలాబాద్ జిల్లా
నిలిచి ఉన్న ఓ రైలు బోగిలో గురువారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది.
నిలిచి ఉన్న రైలు బోగిలో మంటలు