తెలంగాణ

telangana

ETV Bharat / state

పొచ్చరలో జొన్న రైతుల ఆందోళన - telangana news

ఆదిలాబాద్ జిల్లా పొచ్చరలో జొన్న రైతులు ఆందోళన చేపట్టారు. తాము పండించిన పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై కంకులు కాల్చి నిరసన వ్యక్తం చేశారు.

farmers protest for crop purchases, farmers strike
జొన్నరైతుల ఆందోళన, పొచ్చెరలో రైతుల ఆందోళన

By

Published : May 15, 2021, 12:00 PM IST

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కనుగుట్ట రైతులు ఆందోళన చేపట్టారు. తాము పండించిన జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పొచ్చర రోడ్డుపై కంకులు కాల్చి నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.

ఖరీఫ్ సమీపిస్తున్న వేళ ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేయక పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:కరోనా కోరల్లో పాత్రికేయులు.. అండగా యువ జర్నలిస్టులు

ABOUT THE AUTHOR

...view details