ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిన వ్యవహారం ఆ పార్టీ రాష్ట్ర కమిటీకి చేరింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి నేతృత్వంలో అసమ్మతివర్గం పార్టీ జిల్లా అధ్యక్షుడిపై తీవ్ర ఆరోపణలు చేయడం పార్టీలో సంచలనం రేకెత్తించింది. మరోవైపు జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ నేతృత్వంలో మంగళవారం పార్టీ జిల్లా కార్యవర్గ అత్సవసరంగా సమావేశమైంది. పార్టీ నిర్ణయమే గొప్పదంటున్న జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'ఆత్మాహత్యకైనా సిద్ధమే... కానీ దిగజారుడు రాజకీయాలు చేయను' - ETV interviews BJP district president, Payal Shankar
ఆదిలాబాద్‌లో భాజపా రెండు వర్గాలుగా విడిపోయిన వ్యవహారం ఆ పార్టీ రాష్ట్ర కమిటీకి చేరింది. భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'ఆత్మాహత్యకైనా సిద్ధమే... కానీ దిగజారుడు రాజకీయాలు చేయను'