ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరులకు పట్టాలు జారీ చేసిన కుంభకోణంలో అధికార పార్టీ నేతల హస్తం ఉందని భాజపా నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు ఇన్ఛార్జి వీఆర్వోలను ఆ బాధ్యతల నుంచి తప్పించిన అధికారులు... అక్రమ పట్టాలను రద్దు చేశారు. సమగ్ర విచారణ జరిపించాలని భీంపూర్లో భాజపా నేతలు డిమాండ్ చేశారు.
'అక్రమ పట్టాల కుంభకోణంలో అధికార పార్టీ హస్తం' - etv
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో జరిగిన అక్రమ పట్టాల భూ బాగోతాన్ని ఈటీవీ భారత్ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం విదితమే. ఈ కుంభకోణంలో అధికార పార్టీ నేతల హస్తం ఉందని... సమగ్ర విచారణ జరిపించాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు.

'అక్రమ పట్టాల కుంభకోణంలో అధికార పార్టీ హస్తం ఉంది'
'అక్రమ పట్టాల కుంభకోణంలో అధికార పార్టీ హస్తం ఉంది'
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ ఎఫెక్ట్.. ఆ పట్టాలు రద్దయ్యాయి..